ముగించు

బిక్కనూర్ మండలం బస్వాపూర్ లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బిక్కనూర్ మండలం బస్వాపూర్ లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

బిక్కనూర్ మండలం బస్వాపూర్ లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతాను నర్సరీని సందర్శించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ లో కూరగాయల నర్సరీని పరిశీలించారు.

11/01/2022 10/02/2022 చూడు (426 KB)