బిచ్కుంద ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
బిచ్కుంద ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. | పల్లె ప్రగతి పది సూత్రాలను పంచాయతీ కార్యదర్శులు విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్,ఐ ఎ ఎస్. అన్నారు. శుక్రవారం నాడు బిచ్కుంద ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.పాఠశాలలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా, మాస్కు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. |
19/03/2021 | 19/04/2021 | చూడు (447 KB) |