బి.సి స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆన్ లైన్ కోచింగ్.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
బి.సి స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆన్ లైన్ కోచింగ్. | బి.సి స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బి.సి యస్.సి మరియు యస్.టి నిరుద్యోగ యువతి, యువకులకు ఎస్.ఐ & పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31-12-2020. వెబ్సైట్: http://tsbcstudycircle.cgg.gov.in |
24/12/2020 | 31/12/2020 | చూడు (259 KB) |