బీర్కూర్ మండల కేంద్రంలో జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
బీర్కూర్ మండల కేంద్రంలో జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం. | కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు.జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. |
31/12/2021 | 30/01/2022 | చూడు (445 KB) |