బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2021-22 విద్యా సంవత్సరమునకు గాను.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2021-22 విద్యా సంవత్సరమునకు గాను. | బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము క్రింద 2021-22 విద్యా సంవత్సరమునకు గాను జిల్లా గిరిజన విద్యార్థులు ఇంగ్లీషు మీడియం (English Medium) లో ప్రవేశము కొరకు 3వ తరగతిలో 18 సీట్లు, 5 వ తరగతిలో 9 సీట్లు మరియు 8 వ తరగతిలో 9 సీట్లు మొత్తం (36) సీట్లు అందులో 33% మహిళలకు కలవు. దరఖాస్తులు స్వీకరించుటకు గడువు తేదీ 01-07-2021 నుండి 20-07-2021 వరకు పొడిగించడం జరిగినది. దరఖాస్తు ఫారంలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము, నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ రూమ్ నెంబర్ 208, 2వ అంతస్తు, కామారెడ్డి యందు తేదీ: 13-07-2021 నుండి తేదీ: 20-07-2021 వరకు లభించును. |
12/07/2021 | 20/07/2021 | చూడు (288 KB) |