ముగించు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2021-22 విద్యా సంవత్సరమునకు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2021-22 విద్యా సంవత్సరమునకు
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2021-22 విద్యా సంవత్సరమునకు

2021-22 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము నందు 1 వ తరగతిలో నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్) మరియు 5 వ తరగతిలో రెసిడెన్షియల్ హాస్టలర్ ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశం కొరకు అర్హులైన షెడ్యూల్డ్ కులముల బాలబాలికలు ధరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ: 24-07-2021 వరకు పొడగించనైనది. కావున అర్హులైన షెడ్యూల్డ్ కులముల బాలబాలికలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధరఖాస్తు చేసుకోవలసిందిగా కోరనైనది.

14/07/2021 24/07/2021 చూడు (213 KB)