ముగించు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను.

కామారెడ్డి జిల్లా గిరిజనులకు, తెలియపరుచునది ఏమనగా, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఇంగ్లీషు మీడియం (English Medium) లో 3వ తరగతి, 5వ తరగతి మరియు 8వ తరగతిలో ప్రవేశము కోరకు దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి.

ఇట్టి దరఖాస్తు ఫారంలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టరేట్ ప్రగతిభవన్ కామారెడ్డి యందు లభించును.ఇట్టి దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ: 08-01-2021 సాయంత్రము 5.00 గం.ల వరకు

02/01/2021 08/01/2021 చూడు (409 KB)