బెస్ట్ ఉర్దూ టీచర్స్ అవార్డు కొరకు దరఖాస్తుల ఆహ్వానము.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
బెస్ట్ ఉర్దూ టీచర్స్ అవార్డు కొరకు దరఖాస్తుల ఆహ్వానము. | తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా బెస్ట్ ఉర్దూ టీచర్స్ అవార్డు కొరకు 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరమునకు గాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15.01.2022 మరియు DEO/Dy .DEO గారి Attested సంతకముతో హార్డ్ కాపీ పంపించగలరు. వెబ్సైట్:www.urduacademyts.com |
31/12/2021 | 15/01/2022 | చూడు (296 KB) |