ముగించు

భారత వైమానిక దళంలో చేరేలా ప్రోత్సహించటం కోసం స్టూడెంట్స్ తో ర్యాలీ, రన్నింగ్ ట్రాకింగ్ అండ్ ఎంపిక ప్రక్రియ పై అవగాహన కార్యక్రమం.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
భారత వైమానిక దళంలో చేరేలా ప్రోత్సహించటం కోసం స్టూడెంట్స్ తో ర్యాలీ, రన్నింగ్ ట్రాకింగ్ అండ్ ఎంపిక ప్రక్రియ పై అవగాహన కార్యక్రమం.

భారత వైమానిక దళంలో నియామక బోర్డు(12 ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్) వారు కామారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రబుతువా జూనియర్ కాలేజీ నందు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ సజ్జ చైతన్య(వింగ్ కమాండర్) గారు భారత వైమానిక దళంలో చేరేలా ప్రోత్సహించటం కోసం స్టూడెంట్స్ తో ర్యాలీ, రన్నింగ్ ట్రాకింగ్ అండ్ ఎంపిక ప్రక్రియ పై అవగాహన కల్పించారు.

03/12/2021 31/12/2021 చూడు (307 KB)