ముగించు

భారత స్వాతంత్య్ర 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్.

భారత స్వాతంత్య్ర 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
భారత స్వాతంత్య్ర 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్.

ఈ నెల 26 తేది నుండి మూడు రోజులపాటు జిల్లా కేంద్రంలోని RTC బస్ స్టాండు  ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో, నిజామాబాదు యూనిట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులపై నిర్వహించే  ఫోటో ఎక్సిబిషన్ ను  గురువారం 26 వ తేదిన ఉదయం 10 గంటలకు  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ ప్రారంభిస్తున్నట్లు నిజామాబాదు ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కే. శ్రీనివాస రావు నేడొక ప్రకటనలో తెలిపారు.  భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా ఫోటో ఎక్సిబిషన్ నిర్వహిస్తున్నట్లు  ఆయన తెలిపారు. 

25/08/2021 31/08/2021 చూడు (561 KB)