భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. | జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు,ఎండీఓలు, వ్యవసాయ శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లోని చెరువు కట్టలను, అలుగు, తూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఉండాలని సూచించారు. |
22/07/2021 | 22/08/2021 | చూడు (461 KB) |