ముగించు

భిక్నూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

భిక్నూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
భిక్నూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

భిక్నూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు సందర్శించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి కరపత్రాలు, కిట్లను అందజేశారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆరోగ్య సర్వేను పరిశీలించారు. సర్వే చేసిన రిజిస్టర్ లను చూశారు. ఆశా కార్యకర్తలను  వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కిట్టు ను అందజేయాలని కోరారు. ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు.

09/05/2021 08/06/2021 చూడు (547 KB)