ముగించు

భూంపల్లి గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
భూంపల్లి గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

సదాశివనగర్  మండలం పద్మాజివాడి, భూంపల్లి గ్రామ శివారులో హరితహారం లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను శనివారం అనగా 27-03-2021 నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు పరిశీలించారు.

27/03/2021 26/04/2021 చూడు (537 KB)