ముగించు

భోగి మంటలు లైటింగ్ ఈవెంట్.

భోగి మంటలు లైటింగ్ ఈవెంట్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
భోగి మంటలు లైటింగ్ ఈవెంట్.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాశివనం వద్ద బుధవారం ఉదయం భోగి మంటలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

13/01/2021 13/02/2021 చూడు (432 KB)