ముగించు

మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపిడి, డిపిఎం, ఎపిఎం, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనులను, జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపిడి, డిపిఎం, ఎపిఎం, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనులను, జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

ఉపాధి హామీ పనులలో ప్రతి ఒక్క కూలీ కి పని కల్పించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు అధికారులను ఆదేశించారు. మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపిడి, డిపిఎం, ఎపిఎం, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనులను, జిల్లా కలెక్టరు గారు సమీక్షించారు.

20/04/2021 19/05/2021 చూడు (421 KB)