ముగించు

మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సమీక్ష నిర్వహించారు.

మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సమీక్ష నిర్వహించారు.

గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని స్మశాన వాటిక లను, డంపింగ్ యార్డ్ లను వినియోగించే  విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండే  విధంగా చూడాలని కోరారు.

12/01/2022 11/02/2022 చూడు (539 KB)