మద్యం షాపుల నిర్వహణకు సంబంధించిన డ్రా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
మద్యం షాపుల నిర్వహణకు సంబంధించిన డ్రా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. | కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ లో ఉన్న రేణుక కళ్యాణమండపంలో ఈనెల 20న మద్యం షాపుల నిర్వహణకు డ్రా తీయు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 49 మద్యం దుకాణాలకు డ్రా తీయడానికి జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి డ్రా తీస్తామని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. |
18/11/2021 | 20/11/2021 | చూడు (541 KB) |