ముగించు

కామారెడ్డి మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం

కామారెడ్డి మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం

వయోవృద్ధులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు భావించాలని జహీరాబాద్ ఎంపీ శ్రీ బీబీ పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సహాయ పరికరాలు అందించడానికి దేశంలో పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని అలీగడ్ జిల్లా ను మొదటగా గుర్తించారని చెప్పారు.

23/12/2021 23/01/2022 చూడు (449 KB)