ముగించు

మాచారెడ్డి మండలంలోని రత్నగిరి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

మాచారెడ్డి మండలంలోని రత్నగిరి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మాచారెడ్డి మండలంలోని రత్నగిరి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కాంటూరు కందకాలు, ఉట చెరువులను జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ పరిశీలించారు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆధార్ కార్డు ల అప్డేషన్ పూర్తిచేయాలని సూచించారు.

30/09/2021 29/10/2021 చూడు (419 KB)