ముగించు

మాచారెడ్డి మండల కేంద్రంలో ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర బృందం పరిశీలించింది.

మాచారెడ్డి మండల కేంద్రంలో ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర బృందం పరిశీలించింది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మాచారెడ్డి మండల కేంద్రంలో ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర బృందం పరిశీలించింది.

మాచారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ , డైరెక్టర్ ఆర్పి సింగ్ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల దూరం ఫార్మేషన్ రోడ్డు నిర్మించినట్లు రైతులు తెలిపారు. కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీలో వివిధ పనులకు సంబంధించిన వర్క్ ఫైళ్లను పరిశీలించారు.

01/10/2021 30/10/2021 చూడు (543 KB)