ముగించు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమం.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కామారెడ్డిలో కోటి వృక్ష అర్చన కార్యక్రమం.

గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుధవారం చేపట్టిన కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో  జిల్లాలో లోని ప్రతి గ్రామపంచాయతీలో వాడ వాడనా ప్రజల స్పందనతో 5 లక్షల 28 వేల మొక్కలు రికార్డు స్థాయిలో నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్,  ఐ.ఏ.ఎస్ తెలిపారు.కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

18/02/2021 18/03/2021 చూడు (511 KB)