ముగించు

మున్సిపల్ కార్యాలయంలో అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ల పై అవగాహన సదస్సు నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మున్సిపల్ కార్యాలయంలో అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ల పై అవగాహన సదస్సు నిర్వహించారు.

అసంఘటిత ,వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈ శ్రమ్ భీమ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అన్నారు.అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ సి ఎస్ సి సెంటర్ ల ద్వారా చేయించాలని కోరారు. ఈ ఎస్ ఐ, పిఎఫ్ లేనివారు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

22/12/2021 21/01/2022 చూడు (542 KB)