ముగించు

మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 15-11-2021 సోమవారం రోజున క్యాంపు కార్యాలయంలో 765/D జాతీయ రహదారి పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అటవీ, మిషన్ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

15/11/2021 15/12/2021 చూడు (433 KB)