యాసంగిలో వరి కి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
యాసంగిలో వరి కి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. | రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల గోడ పతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాసంగిలో వరి కి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. |
02/12/2021 | 31/12/2021 | చూడు (427 KB) |