ముగించు

రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి పాటిల్ పరిశీలించారు.

రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి పాటిల్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి పాటిల్ పరిశీలించారు.

రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీజితేష్  వి పాటిల్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రం లో బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో వంటశాలగది శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులు చేయించాలని ఎం పి డి ఓ బాలకిషన్ ను ఆదేశించారు.

03/01/2022 02/02/2022 చూడు (532 KB)