ముగించు

రాజంపేట మండలం శివాయిపల్లి లో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

రాజంపేట మండలం శివాయిపల్లి లో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాజంపేట మండలం శివాయిపల్లి లో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర ఎస్సి డెవలప్మెంట్ అడిషనల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు అన్నారు.ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం వల్ల వినియోగదారులు గిట్టుబాటు ధర చెల్లించి కూరగాయలు కొనుగోలు చేస్తారని చెప్పారు.జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్  వి పాటిల్ రైతుల కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి  పాటిల్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ విధానం ద్వారా కూరగాయల సాగు చేపట్టాలని కోరారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలను పండించవచ్చునని సూచించారు.

04/01/2022 31/01/2022 చూడు (549 KB)