ముగించు

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.

బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100% మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్  శరత్ అన్నారు.పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటల వరకు గ్రామాల్లో ఉండాలని సూచించారు. పల్లె ప్రకృతి యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. 100% వ్యాక్సినేషన్ గ్రామాల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. వైకుంఠ ధామాలు వినియోగించాలని కోరారు.

11/01/2022 31/01/2022 చూడు (545 KB)