ముగించు

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. సబ్ సెంటర్ వారీగా గ్రామాలను గుర్తించి 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి 100% వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు.

15/09/2021 14/10/2021 చూడు (552 KB)