రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో జిల్లాల వారిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో జిల్లాల వారిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. | విలేజి లెవల్ మల్టీ డిసిప్లినరీ టీములతో ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు మాట్లాడుతూ, ఆశా, అంగన్వాడి, పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఏ, రేషన్ షాప్ డీలర్లతో కూడిన విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లినరీ టీములు స్పెషలాఫీసర్ల పర్యవేక్షణలో ప్రతి ఇల్లు సర్వే చేసి వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు. |
26/10/2021 | 25/11/2021 | చూడు (449 KB) |