ముగించు

రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి బీబీపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి బీబీపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి బీబీపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆధునిక సౌకర్యాలతో బీబీపేట ఉన్నత పాఠశాల నిలిచిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ & జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.

09/11/2021 30/11/2021 చూడు (565 KB)