ముగించు

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి జుక్కల్ నియోజకవర్గ పర్యటన.

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి జుక్కల్ నియోజకవర్గ పర్యటన.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి జుక్కల్ నియోజకవర్గ పర్యటన.

ఈ నెల అనగా 21-02-2021  ఆదివారం నాడు రాష్ట్ర వ్యవసాయ , సహకార , మార్కెటింగ్ శాఖల మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి జుక్కల్ నియోజక వర్గంలో పర్యటిస్తారని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు నేడొక ప్రకటనలో తెలిపారు.

20/02/2021 28/02/2021 చూడు (252 KB)