రేషన్ బియ్యము తీసుకొనుటకు ఆఖరి గడువు గురించి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రేషన్ బియ్యము తీసుకొనుటకు ఆఖరి గడువు గురించి. | ప్రభుత్వము రేషన్ సరుకుల పంపిణిని ప్రతి నెల 15 వరకు ఉన్న దానిని ఈ నెల 22 వ తేదీ వరకు పొడిగించారు.కావున కార్డుదారులు ఆందోళన చెందవద్దు ఇట్టి అవకాశమును సద్వినియోగం చేస్కోగలరు. |
08/02/2021 | 22/02/2021 | చూడు (254 KB) |