రైతులకు పంట ఋణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టరు బ్యాంక్ అధికారులను ఆదేశించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రైతులకు పంట ఋణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టరు బ్యాంక్ అధికారులను ఆదేశించారు. | గురువారం నాడు బ్యాంక్ మేనేజర్లు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఐకెపి అధికారులతో మండల వారీగా పంట ఋణాలు,కోవిద్ ఋణాలు, రైతు బంధు అప్ డేషన్, క్రాప్ బుకింగ్, యూరియా సరఫరా, రైతు కల్లాలు, హరిత హారం కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. |
16/07/2020 | 16/08/2020 | చూడు (173 KB) |