ముగించు

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో రైస్ మిల్ ను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్యం పండించడంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

22/10/2021 23/11/2021 చూడు (444 KB)