రైతు వేదికలు మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పరిశీలన.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రైతు వేదికలు మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పరిశీలన. | ఈరోజు ఉదయం మాచారెడ్డి మండలం పాల్వంచ, భిక్కనూరు మండలం బస్వాపూర్, కామారెడ్డి మండలం లో రైతు వేదికలు, పల్లె ప్రగతి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు పరిశీలించారు. |
19/12/2020 | 19/01/2021 | చూడు (518 KB) |