ముగించు

రైస్ మిల్లర్ల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

రైస్ మిల్లర్ల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రైస్ మిల్లర్ల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

గత ఏడాది ఖరీఫ్ లో పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్ల యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 15లోగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం పూర్తిచేయాలని రైస్ మిల్లు యజమానులను ఆదేశించారు.

09/09/2021 09/10/2021 చూడు (434 KB)