ముగించు

రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష.

రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పఠిష్టంగా అమలు చేయాలనీ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఏ.ఎస్ గారు అధికారులను ఆదేశించారు.సోమవారం అనగా 15-02-2021 నాడు రోడ్డు భద్రతా మాసం సందర్బంగా గత జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జిల్లా రవాణ శాఖ తీసుకున్న చర్యలను ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు.

15/02/2021 28/02/2021 చూడు (413 KB)