ముగించు

లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు సందర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను స్టాఫ్ నర్స్ సుస్మిత ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల వారిగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ 100% పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

24/09/2021 23/10/2021 చూడు (540 KB)