లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. | లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వందశాతం వ్యాక్సినేషన్ అయ్యే విధంగా చూడాలన్నారు. లింగంపేట రైతు వేదికలో కలెక్టర్ గారు మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలు రైతులు వేసుకోవాలని సూచించారు. |
08/12/2021 | 31/12/2021 | చూడు (530 KB) |