ముగించు

వచ్చే వానాకాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టరు గారు తెలిపారు.

వచ్చే వానాకాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టరు గారు తెలిపారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వచ్చే వానాకాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టరు గారు తెలిపారు.

జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ కె.కేశవులు, ఉమ్మడి జిల్లాల విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ కె.విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి, మార్కెఫెడ్ మేనేజర్ జితేందర్, వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులపై సమీక్షించారు.

28/05/2021 27/06/2021 చూడు (337 KB)