వికలాంగ విద్యార్ధి విద్యార్థులు ఆన్లైన్ ఈ -పాస్ పోర్టల్ లో ఉపకార వేతనాలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి తెలియజేసారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
వికలాంగ విద్యార్ధి విద్యార్థులు ఆన్లైన్ ఈ -పాస్ పోర్టల్ లో ఉపకార వేతనాలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి తెలియజేసారు. | 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వికలాంగ విద్యార్ధి విద్యార్థులు ఆన్లైన్ ఈ -పాస్ పోర్టల్ లో ఉపకార వేతనాలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారిణి తెలియజేసారు. ఇతర వివరాలకై మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ కార్యాలయం నందు నేరుగా సంప్రదించగలరని తెలిపారు. |
23/10/2021 | 23/11/2021 | చూడు (207 KB) |