విద్యా సంస్థలకు చెందిన బస్సులను నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
విద్యా సంస్థలకు చెందిన బస్సులను నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి. | సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండడంతో రవాణాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ అధికారి శ్రీమతి వాణి తెలిపారు. |
25/08/2021 | 31/08/2021 | చూడు (475 KB) |