ముగించు

వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై శాంతి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై శాంతి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై శాంతి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఈనెల 10వ తేదీన  వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా శాంతి సంఘం  సమావేశం జరిగింది. శాంతి సంఘం సభ్యులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఐబి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, విద్యుత్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరం కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు.

06/09/2021 30/09/2021 చూడు (461 KB)