ముగించు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని,  ధరణి పెండింగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గత ఖరీఫ్, రబీ సంబంధించిన సీఎంఆర్ మిల్లింగ్ పనులు త్వరగా పూర్తయ్యేందుకు రెవిన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

27/08/2021 27/09/2021 చూడు (458 KB)