ముగించు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి  పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి  స్థలాలను గుర్తించాలని సూచించారు.

22/12/2021 21/01/2022 చూడు (540 KB)