ముగించు

వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వ్యాక్సినేషన్ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 14-10-2021 బుధవారం రోజునా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

13/10/2021 13/11/2021 చూడు (549 KB)