ముగించు

వైద్యులు, ఐ సి డి ఎస్ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లల పై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

వైద్యులు, ఐ సి డి ఎస్ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లల పై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వైద్యులు, ఐ సి డి ఎస్ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లల పై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాలలో రక్తహీనత లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వైద్యులు, ఐ సి డి ఎస్ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లల పై వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ మాట్లాడారు.  గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న పిల్లలను ఆర్ బి ఎస్ కే టీం లు పరిశీలించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించే విధంగా చూడాలన్నారు.

12/01/2022 11/02/2022 చూడు (543 KB)