ముగించు

వైద్య అధికారులు మరియు పారా మెడికల్ సిబ్బందికి జూమ్ యాప్ ద్వారా శిక్షణ.

వైద్య అధికారులు మరియు పారా మెడికల్ సిబ్బందికి జూమ్ యాప్ ద్వారా శిక్షణ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వైద్య అధికారులు మరియు పారా మెడికల్ సిబ్బందికి జూమ్ యాప్ ద్వారా శిక్షణ.

నేడు డా. జి.శోభారాణి ఇంచార్జి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి, కామారెడ్డి గారు కోవిడ్ -19 టీకా కార్యక్రమము జిల్లాలో అమలుపరుచు కార్యాచరణపై వైద్యఅధికారులకు , పారా మెడికల్ సిబ్బందికి ఈ విషయం గురించి శిక్షణ జూమ్ ఆప్ ద్వారా నిర్వహించారు.

17/12/2020 17/01/2021 చూడు (310 KB)