ముగించు

వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. డిసెంబర్ 15లోగా గ్రామాల వారీగా 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని  పేర్కొన్నారు.

07/12/2021 31/12/2021 చూడు (548 KB)