వ్యవసాయేతర భూముల కొలతల వివరాలు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
వ్యవసాయేతర భూముల కొలతల వివరాలు. | గ్రామ పంచాయితీలలో వ్యవసాయేతర భూముల కొలతల వివరాలు , విలువలు ఈ నెల 10 లోగా నమోదు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. |
03/10/2020 | 03/11/2020 | చూడు (265 KB) |